నాంపల్లి కోర్టుకు హాజరైన నాగర్జున కుటుంబం
అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తన పిటిషన్ విషయంలో నాగార్జున మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున తో పాటు నాగచైతన్య, అమల, సుప్రియ హాజరయ్యారు. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా. ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని…