నాంపల్లి కోర్టుకు హాజరైన నాగర్జున కుటుంబం

అక్కినేని నాగచైతన్య, నటి సమంత విడాకుల విషయంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తన పిటిషన్ విషయంలో నాగార్జున మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున తో పాటు నాగచైతన్య, అమల, సుప్రియ హాజరయ్యారు. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా. ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని…

Read More

జాతీయ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్దసంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో సైబర్ భద్రత గురించి అవగాహనను బలోపేతం చేయడానికి, భారతదేశంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్‌ల సమస్యను పరిష్కరించడానికి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు నటి రష్మిక మందన్నను ‘జాతీయ సైబర్ సేఫ్టీ అంబాసిడర్’ గా నియమించింది. ఈ విషయాన్ని రష్మిక సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం…

Read More
error: Content is protected !!