నేడు రెండో టీ20..సిరీస్ పై భారత్ కన్ను

స్వదేశంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్ తో మూడు టీ20ల్లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా జట్టు… రెండవ టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని… ఎంతో ఆత్రుతగా ఉంది. ఇక టీ20 చరిత్రలో బంగ్లాదేశ్ తో ఆడిన 15 మ్యాచ్ లలో భారత్ ఇప్పటివరకు 14…

Read More

ఒకే ఓవర్‎లో 4, 4, 4, 4, 4, 4..సిరీస్ సమం!

డంబుల్లా వేదికగా విండీస్‎తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఆకట్టుకున్నారు. షామార్ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు బాదారు. తొలి బంతి లెగ్ బై ఫోర్ వెళ్లగా, ఆ తర్వాత 4, WD, 4, 4, 4, 4 కొట్టారు. మొత్తంగా అర్థ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162…

Read More
error: Content is protected !!