వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గోపాలపురం పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేశారు….

Read More
error: Content is protected !!