మంగళ సూత్రం వెనకున్న శాస్త్రం ఏంటి..?
పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.భార్యాభర్తల మధ్య అనుభందానికి గుర్తే ఈ మంగళసూత్రం. పూర్వకాలం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది….