ఘోరం… గోనె సంచిలో బాలిక మృతదేహం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. స్థానికుల వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కుటుంబంతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాలిక మంగళవారం శవమై కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు…